Akhanda Trailer Roar
-
#Cinema
Akhanda Roar : బాలయ్య డైలాగ్‌లకు అందరూ విజిల్స్ వేయాల్సిందే..!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 14న విడుదల చేశారు.
Date : 15-11-2021 - 12:09 IST