Akash Deep
-
#Sports
IND vs ENG 5th Test: ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం.. టీమిండియా ఇన్నింగ్స్ వివరాలీవే!
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు చేసింది. ఇందులో యశస్వి జైస్వాల్ సెంచరీ (118), ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53)ల అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Date : 02-08-2025 - 11:16 IST -
#Sports
Ind vs Eng 5th Day: చివరి టెస్ట్ – సిరీస్ సమం చేసే ఛాన్స్ ఉందా?
మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్కోరు కాస్త తక్కువగా అనిపించినా, మన బౌలర్లు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు.
Date : 02-08-2025 - 11:34 IST -
#Sports
Bumrah: నాల్గవ టెస్ట్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడా? కీలక అప్డేట్!
జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌లలో మాత్రమే ఆడతారని తెలుస్తోంది. అతను ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. జస్‌ప్రీత్ నాల్గవ మ్యాచ్ ఆడతాడా లేక ఐదవ మ్యాచ్‌లో కనిపిస్తారా అనే ప్రశ్న అభిమానుల మదిలో ఉంది.
Date : 20-07-2025 - 12:50 IST -
#Sports
Akash Deep: తుది జట్టులో నో ప్లేస్.. కట్ చేస్తే మ్యాచ్ విన్నర్
ఫిట్ నెస్ సమస్యలతో ఇటీవల ఇబ్బందిపడిన ఆకాశ్ దీప్ ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ లో ఫామ్ లోకి రావడం టీమిండియాకు మేలు చేసేదే. అదే సమయంలో మూడో టెస్టుకు ఆకాశ్ దీప్ కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ కు తలనొప్పిగా మారాడు.
Date : 07-07-2025 - 6:00 IST -
#Sports
India: ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. 58 ఏళ్ల తర్వాత ఈ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం!
ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు గురైంది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులతో 587 పరుగులు సాధించింది.
Date : 06-07-2025 - 9:55 IST -
#Sports
Sydney Test: భారత్‌కు బ్యాడ్ న్యూస్? వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కష్టమేనా?
ప్రస్తుతం సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు గెలవగా, టీమిండియా 1 మ్యాచ్‌లో విజయం సాధించింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ డ్రా అయింది.
Date : 02-01-2025 - 10:06 IST -
#Sports
Virat Kohli’s Bat: ఫాలోఆన్‌ను తప్పించుకున్న భారత్.. కోహ్లీ సాయం కూడా ఉందండోయ్!
దేశవాళీ క్రికెట్‌లో కూడా ఆకాష్ దీప్ సుదీర్ఘ సిక్సర్లతో ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్‌లోనూ చాలాసార్లు ఈ ప్రతిభ కనబరిచాడు. ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
Date : 17-12-2024 - 8:25 IST -
#Sports
Akash Deep : ఆకాష్ దీప్ బౌలింగ్ పై సెటైర్స్… బిత్తరపోయిన రిషబ్ పంత్
Akash Deep : ఆకాష్ దీప్ అంచనాలను అందుకోలేకపోవడమే కాదు తన బౌలింగ్ తోనూ విమర్శలపాలయ్యాడు
Date : 16-12-2024 - 10:26 IST -
#Sports
IND vs BAN 2nd Test: రెండో టెస్ట్ కోసం తుది జట్టులో మార్పులు
IND vs BAN 2nd Test: గ్రీన్ పార్క్ స్టేడియం పిచ్‌పై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పిచ్ తొలిరోజు నుంచే స్పిన్నర్లకు సాయం అందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో స్పిన్నర్లను చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్‌దీప్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు.
Date : 23-09-2024 - 4:11 IST -
#Sports
Sarfaraz Khan Hits Five Fours: గర్జించిన సర్ఫరాజ్ ఖాన్, ఒకే ఓవర్లో 5 ఫోర్లు
శనివారం భారత్ ఎతో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో అతను తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 127.78 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఆకాశ్ దీప్ ఓవర్లో వరుసగా 5 ఫోర్లు బాదాడు.
Date : 07-09-2024 - 6:03 IST -
#Sports
Akash Deep : నాలుగో టెస్టులో ఆ పేసర్ అరంగేట్రం
ఇంగ్లాండ్(England)తో నాలుగో టెస్టు (Fourth Test)కు టీమిండియా (Team India) రెడీ అవుతోంది. ఇప్పటికే రాంఛీ (Ranchi) చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన రోహిత్‌సేన రాజ్‌కోట్ (Rajkot) టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. అటు బజ్‌బాస్ కాన్సెప్ట్‌తో అడుగుపెట్టి బోల్తా పడిన ఇంగ్లీష్ టీమ్‌కు వరుసగా రెండు ఓటములు మింగుడుపడడం లేదు. బజ్‌బాల్ ఆటపై విమర్శలు వస్తున్నా ఇదే కొనసాగిస్తామని ఇంగ్లాండ్ కోచ్ మెక్‌కల్లమ్ స్పష్టం చేసిన నేపథ్యంలో […]
Date : 21-02-2024 - 7:47 IST