Ajit Pawar News
-
#India
Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Ajit Pawar Plane crash మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ […]
Date : 28-01-2026 - 10:18 IST -
#India
Ajit Pawar’s Plane Crash : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
బారామతిలో జరగాల్సిన బహిరంగ సభ కోసం ముంబై నుంచి బయలుదేరిన ఆయన విమానం, ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి
Date : 28-01-2026 - 9:55 IST -
#India
Breaking : అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కారణంగా విమానం అదుపు తప్పి రన్వేపై క్రాష్ ల్యాండింగ్ అయ్యిందని, తదనంతరం మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారం
Date : 28-01-2026 - 9:38 IST