Ajit Pawar Funeral Updates
-
#India
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..
Ajit Pawar విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. నిన్న […]
Date : 29-01-2026 - 12:48 IST -
#India
నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు
ఈ అంత్యక్రియల కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా తరలివచ్చి పవార్ నివాళులర్పించనున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా ఈ అంతిమ సంస్కారాల్లో పాల్గొననున్నారు
Date : 29-01-2026 - 8:01 IST