Aishwarya Rai Bachchan
-
#Cinema
Cannes 2024: ఐశ్వర్య రాయ్ ని అవమానించిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఐశ్వర్య పేరుని ప్రస్తావించలేదు, ఒమర్ సై, గ్రెటా గెర్విగ్, నాడిన్ లబాకి, అన్నా మౌగ్లాలిస్ మరియు ఐరీన్ జాకబ్‌లతో సహా వివిధ ప్రముఖుల ఫోటోలను పోస్ట్ చేసింది. కానీ వారు ఐశ్వర్య పేరును ప్రస్తావించలేదు.ఇది ఆమె అభిమానులను కలవరపెట్టింది. వారు తమ నిరాశని వక్తం చేశారు. దీంతో ఫెస్టివల్ టీమ్ స్పందించి ఐశ్వర్య పేరును చేర్చేలా కొత్త పోస్టును పెట్టింది.
Published Date - 04:49 PM, Fri - 17 May 24 -
#Trending
Anant Ambani-Radhika: అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకకు వెళ్లే క్రికెటర్లు, బాలీవుడ్ తారల లిస్ట్ ఇదే..!
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అంబానీ కుటుంబంలో పెద్ద కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani-Radhika) త్వరలో రాధికా మర్చంట్‌ను పెళ్లి చేసుకోనున్నారు.
Published Date - 05:17 PM, Sat - 24 February 24 -
#Cinema
Abhishek – Aishwarya : ఐశ్వర్యతో విడాకుల పుకార్లు.. అభిషేక్ బచ్చన్ పోస్ట్ వైరల్
Abhishek - Aishwarya : అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా బచ్చన్ విడివిడిగా జీవిస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Published Date - 04:00 PM, Sat - 27 January 24 -
#Cinema
Aishwarya Rai Bachchan : ఐశ్వర్య రాయ్ తెలుగులో డైరెక్ట్‌గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..?
ఐశ్వర్య తన కెరీర్ లో ఒకే ఒక్క తెలుగు సినిమాలో మాత్రమే నటించింది. అది కూడా మొత్తం సినిమా అంతా కాదు.
Published Date - 08:00 PM, Thu - 8 June 23 -
#Cinema
Aishwarya Rai : రెండు దశాబ్దాలుగా.. ప్రతి సంవత్సరం కాన్స్ లో ఐశ్వర్య రాయ్ హాజరు.. మొదటిసారి ఎప్పుడో తెలుసా??
ఇండియా నుంచి ఒకప్పటి స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ మాత్రం గత రెండు దశాబ్దాలుగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరవుతూ సరికొత్త చరిత్ర సృష్టించింది.
Published Date - 06:36 PM, Fri - 19 May 23