Airports
-
#India
High Alert : దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులకు ఉగ్ర ముప్పు..ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (BCAS) కీలక అడ్వైజరీ జారీ చేసింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రన్‌వేలు, హెలిప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూల్స్, ఎయివియేషన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్లు వంటి ప్రాంతాల్లోనూ అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Published Date - 10:22 AM, Wed - 6 August 25 -
#Andhra Pradesh
Airports : ఏపీలో మరో 2 విమానాశ్రయాలు.. ?..పరిశీలనకు సన్నాహాలు
అందులో భాగంగా శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియలో భాగంగా టెక్నో ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్ట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తోంది.
Published Date - 10:44 AM, Sun - 9 March 25 -
#Speed News
Telangana : వరంగల్, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు: కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రకటన
కొత్తగూడెం దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు అనువైన స్థలం ఉందని సీఎం కేంద్రమంత్రి రామ్మోహన్ చెప్పారన్నారు త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామని పేర్కొన్నారు.
Published Date - 05:26 PM, Tue - 26 November 24 -
#Telangana
Rain Effect : భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
సాధారణంగా కంటే ధరలు రెండింతలు పెంచి టికెట్లు విక్రమాయిస్తున్నారు. అలాగే విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి
Published Date - 06:05 PM, Mon - 2 September 24 -
#Technology
Microsoft Outage: మైక్రోసాఫ్ట్ ప్రభావం ఇంకా కొనసాగుతుంది..
కంప్యూటర్ సిస్టమ్‌లు సర్వర్ నుండి దాడిని ఎదుర్కొంటాయి. దాని తర్వాత సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా దానితో అనుసంధానం అయి ఉన్న ప్రతిదీ నిలిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్య కారణంగా ఇదే జరిగింది.
Published Date - 01:31 PM, Sat - 20 July 24 -
#Business
Microsoft Outage Hits Airports: మైక్రోసాఫ్ట్ సేవల్లో లోపం.. ఎయిర్‌లైన్స్‌కు భారీగా లాస్..!
శుక్రవారం నాడు మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన లోపం (Microsoft Outage Hits Airports) మొత్తం ప్రపంచానికి బ్రేకులు వేసింది. దీని ప్రభావం విమాన కార్యకలాపాలపై పడింది.
Published Date - 12:05 AM, Sat - 20 July 24 -
#Andhra Pradesh
Elections Effect : కిటకిటలాడుతున్న ఎయిర్ పోర్టులు
ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం..మరోపక్క వీకెండ్ కావడంతో రెండు రోజుల ముందే ఇళ్లకు చేరుకుంటారు. ఇక బస్టాండ్ లు , రైల్వే స్టేషన్ లు మాత్రమే కాదు ఎయిర్ పోర్ట్స్ సైతం సందడి గా మారాయి.
Published Date - 01:24 PM, Fri - 10 May 24 -
#Viral
Airport : ఇప్పటికి ఎయిర్ పోర్ట్ లేని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా..?
ఈ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఇప్పటికి ఎయిర్ పోర్ట్ లేని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా..? కానీ ఇది నిజం
Published Date - 11:39 AM, Mon - 22 April 24 -
#India
Airports: ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు.. ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో ఆంక్షలు..!
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి ముప్పు రావడంతో ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో (Airports) భద్రతను పెంచారు.
Published Date - 08:24 AM, Wed - 8 November 23