Air Craft Manufacturing Hub
-
#automobile
Air Craft Manufacturing Hub: భారత్ లో విమానాల తయారీ కేంద్రం: కేంద్రమంత్రి రామ్మోహన్
Air Craft Manufacturing Hub: దేశీయంగా విమానాల డిజైనింగ్ మరియు తయారీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వరల్డ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్-2024లో నిబంధనలను ప్రవేశపెట్టడం ద్వారా విమానాల డిజైన్ మరియు తయారీలో నియంత్రణలు తీసుకువచ్చిన విషయాన్ని స్పష్టం చేశారు. “మేము భారత్‌లో విమానాలను తయారు చేయాలనుకుంటున్నాం” అని మంత్రి అన్నారు. ఈ లక్ష్యానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్‌ఏఎల్) మరియు నేషనల్ […]
Published Date - 01:04 PM, Tue - 22 October 24