AIADMK-BJP Alliance
-
#India
Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్
తమిళనాడు ప్రభుత్వం సంచలన బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో తమిళ సెంటిమెంట్ పెంచే ఉద్దేశంతో ఎంకే స్టాలిన్ సర్కార్ కొత్త బిల్లును తీసుకువచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో హిందీని రుద్దడాన్ని నిషేధించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం.ఈ బిల్లు తమిళనాడు అంతటా హిందీ హోర్డింగులు, బోర్డులు, […]
Date : 17-10-2025 - 1:05 IST -
#South
CM Stalin: భాజపా ప్రభుత్వాన్ని సుల్తాన్లతో పోల్చిన సీఎం స్టాలిన్
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రాలపై అవలంబిస్తున్న ధోరణిపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. 'ఢిల్లీ పాలకులు సుల్తాన్లు కారు, రాష్ట్రా పాలకులు బానిసలు కారని' అని ఆయన చెప్పారు.
Date : 14-05-2025 - 12:44 IST -
#South
AIADMK: బీజేపీతో పొత్తుకు బైబై చెప్పిన ఎఐఎడిఎంకె.. సంబరాల్లో నేతలు..!
తమిళనాడులో బీజేపీ (BJP)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) సోమవారం (సెప్టెంబర్ 25) బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)తో పొత్తును విరమించుకున్నట్లు ప్రకటించింది.
Date : 25-09-2023 - 7:31 IST