Agni 5
-
#India
Agni-5 : భారత అమ్ముల పొదలో మరో మైలురాయి..
Agni-5 : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆచరణలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) భారతదేశంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి ఫ్లైట్ టెస్ట్ విజయవంతంగా పూర్తయిందని ఆదివారం ప్రకటించారు.
Published Date - 11:48 AM, Sun - 24 August 25 -
#Speed News
Agni 5 Ballistic Missile: అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి విజయవంతం.. దాని ప్రత్యేకతలీవే!
MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ-టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్. సాధారణ క్షిపణి ఒక వార్‌హెడ్‌ను మాత్రమే మోసుకెళ్లగలదు, కానీ MIRV ఒకేసారి అనేక వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.
Published Date - 08:13 PM, Wed - 20 August 25 -
#India
India Vs China : డ్రాగన్‌హైపర్ సోనిక్ Vs భారత్ అగ్ని-5
అమెరికా రక్షణ వ్యవస్థను సైతం ఛిన్నాభిన్నం చేయగల హైపర్ సానిక్ మిస్సైల్ ప్రయోగాన్ని చైనా చేసింది. ప్రపంచంలోని ఏ దేశాన్నైనా ఈ క్షిపణి ద్వారా టార్గెట్ చేయడానికి వీలుంది. ఇదే సమయంలో అగ్ని-5 ను ప్రయోగించిన భారత్ దాని ద్వారా 5వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించగలదు
Published Date - 03:47 PM, Fri - 29 October 21 -
#India
Agni 5 Missile : ఇండియా ఖాతాలో మరో క్రెడిట్
క్షిపణి పరీక్షల్లో ఇండియా మరో సక్సెస్ స్టెప్ వేసింది. ఒక భూభాగం పైనుండి మరో భూభాగంపైకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
Published Date - 11:33 AM, Thu - 28 October 21