Agent Akhil
-
#Cinema
Akhil : అఖిల్ పెద్ద ప్లానింగ్ లో భాగంగానే..!
తన 6వ సినిమాతో చాలా భారీ ప్లానింగ్ తోనే రాబోతున్నాడని తెలుస్తుంది. ఏజెంట్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా సూపర్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
Published Date - 11:55 PM, Tue - 23 July 24