Afghanistan Team
-
#Sports
Afghanistan Team: భారత్ చేరుకున్న ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు
ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు (Afghanistan Team) భారత్ చేరుకుంది. అక్టోబర్ 7న ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘనిస్థాన్ తొలి మ్యాచ్ ఆడనుంది.
Date : 26-09-2023 - 9:56 IST