Adudam Andhra Tournament
-
#Andhra Pradesh
Roja Cricket Batting : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిన జగన్..రోజా సంతోషం అంత ఇంత కాదు
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని (Adudam Andhra Tournament) లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్ (CM Jagan) మైదానంలో సందడి చేసారు. బ్యాట్ (Batting ) చేతబట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. స్పోర్ట్స్ అథారటీ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జగన్ కు బౌలింగ్ చేయగా..జగన్ బ్యాట్ తో బంతిని కొట్టే ప్రయత్నం చేసారు. ఇదే క్రమంలో మంత్రి రోజా (Roja) కు బ్యాటింగ్ నేర్పించి ఆమెను సంతోష పెట్టారు. ఏపీ వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభమయ్యాయి. […]
Published Date - 03:29 PM, Tue - 26 December 23