Adivasis
-
#Telangana
Minister Seethakka : మావోయిస్టుల ఏరివేతను ఆపండి.. సీతక్కకు భారత్ బచావో ప్రతినిధులు వినతి
ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి విన్నవించారు.
Date : 29-04-2025 - 2:49 IST -
#Speed News
Nagoba: మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర, హాజరైన భక్తజనం
Nagoba: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువుదీరిన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శుక్రవారం ప్రారంభమైంది. అంతకుముందు నాగోబా విగ్రహాన్ని నాయక్‌వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకొని ఆలయానికి చేరుకున్నారు. మహిళలు కోనేరు నుంచి మట్టి కుండల్లో తీసుకొచ్చిన నీటితో ఆలయ ప్రాంగణంలో పుట్టలను తయారు చేశారు. రాత్రి మహాపూజలతో జాతరను ప్రారంభించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరవ్వగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీల అతిపెద్ద జాతర కేస్లా పూర్ నాగోబా జాతర […]
Date : 10-02-2024 - 6:39 IST -
#Telangana
CM Revanth: ఇంద్రవెల్లి గడ్డపైకి రేవంత్ రెడ్డి, తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు
CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లికి రానున్నారు, అక్కడ ‘స్మృతివనం’కు శంకుస్థాపన చేసి, కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు. 1981లో ఆదివాసీలపై జరిగిన దారుణ హత్యాకాండ తర్వాత ఇంద్రవెల్లిలో పర్యటించనున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్. జనవరి 28 లేదా 29 తేదీల్లో జరగనున్న ఈ పర్యటన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఆయన తొలి బహిరంగ సభను కూడా గుర్తు చేస్తుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కూడా ఈ పర్యటన ఊపందుకుంది. ‘స్మృతివనం’ […]
Date : 27-01-2024 - 12:58 IST -
#Speed News
New Criminal Bills : కొత్త క్రిమినల్ బిల్లులతో ముస్లింలకు ముప్పు : ఒవైసీ
New Criminal Bills : కొత్త క్రిమినల్ బిల్లులపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 20-12-2023 - 3:42 IST