Adenovirus In West Bengal
-
#India
Adenovirus: కోల్‌కతాలో ఐదుగురు చిన్నారులు మృతి.. అడెనోవైరస్ కారణమా..?
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలోని వివిధ ఆసుపత్రులలో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఐదుగురు చిన్నారులు మరణించారు. దీంతో రాష్ట్రంలో అడెనోవైరస్ (Adenovirus) కేసులు పెరుగుతున్నాయనే భయం పెరిగింది.
Published Date - 09:31 AM, Wed - 1 March 23