Adani Group
-
#Business
Adani Group Companies: అదానీ గ్రూప్ కంపెనీలకు బిగ్ షాక్.. షోకాజ్ నోటీసులు ఇచ్చిన సెబీ
సంబంధిత పార్టీ లావాదేవీలను ఉల్లంఘించినందుకు, లిస్టింగ్ నిబంధనలను పాటించనందుకు కనీసం ఆరు అదానీ గ్రూప్ కంపెనీలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి షోకాజ్ నోటీసులను అందుకున్నాయి.
Date : 04-05-2024 - 2:45 IST -
#India
Adani Group : రూ.3,350 కోట్లతో అది కొనేసిన అదానీ
Adani Group : దేశంలోని విమానాశ్రయాలు, పోర్టులను కొనే రేసును అదానీ గ్రూప్ కొనసాగిస్తోంది.
Date : 26-03-2024 - 1:58 IST -
#Speed News
Gautam Adani: హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన అదానీ.. ఏమన్నారంటే..?
అదానీ గ్రూప్‌ను కుదిపేసిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చి ఏడాదికి పైగా అయ్యింది. ఈ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేలకూలాయి. ఇప్పుడు ఈ నివేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) బహిరంగంగా మాట్లాడారు.
Date : 14-03-2024 - 9:39 IST -
#India
Adani Group : మధ్యప్రదేశ్‌లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు.. రూ. 75,000 కోట్లతో
శుక్రవారం ఉజ్జయినిలో ప్రారంభమైన ప్రాంతీయ పరిశ్రమల సదస్సు 2024లో అదానీ గ్రూప్, మధ్యప్రదేశ్‌లో రూ. 75,000 కోట్ల వరకు భారీ పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రం, వివిధ పారిశ్రామిక రంగాలలో విస్తరించింది. తన ప్రసంగంలో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ, రాష్ట్రంలో వృద్ధికి అపారమైన అవకాశాల గురించి మాట్లాడారు , రాష్ట్రంలో పెద్ద-టికెట్ పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. “అనంతమైన వృద్ధికి […]
Date : 01-03-2024 - 7:19 IST -
#India
Adani-Hindenburg: అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో ట్విస్ట్.. సుప్రీంకోర్టు నిర్ణయంలో తప్పులు..!
అదానీ-హిండెన్‌బర్గ్ (Adani-Hindenburg) కేసులో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తును ఆమోదిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం (ఫిబ్రవరి 13) రివ్యూ పిటిషన్ దాఖలైంది.
Date : 14-02-2024 - 9:45 IST -
#Telangana
KTR: కాంగ్రెస్ పార్టీ-అదానీ వ్యవహారంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR: మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారని, 13 లక్షల కోట్ల రూపాయలు దోచిన అదానీ డబ్బులు, అంతా ప్రధానమంత్రి కి, బిజెపికి పోతాయని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడారని, కానీ అదే రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ సాక్షిగా అదానితో అలైబలై చేసుకుంటున్నాడని కేటీఆర్ […]
Date : 18-01-2024 - 2:48 IST -
#Speed News
Telangana – Adani : తెలంగాణలో అదానీ రూ.12,400 కోట్ల పెట్టుబడులు.. వివరాలివీ
Telangana - Adani : స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో తెలంగాణలో పెట్టుబడులపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కీలక ప్రకటన చేశారు.
Date : 17-01-2024 - 4:16 IST -
#India
Dharavi Residents: ధారవి ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త ఫ్లాట్‌లను అందించనున్న అదానీ గ్రూప్
ముంబయిలోని ప్రముఖ మురికివాడ అయిన ధారవి రీడెవలప్‌మెంట్ (Dharavi Residents) ప్రాజెక్ట్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ మురికివాడలో నివసించే వారికి ఒక పెద్ద వార్త వచ్చింది.
Date : 16-01-2024 - 10:30 IST -
#Telangana
Adani Group: అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి
అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించింది తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. ఈ మేరకు ట్విట్టర్ లో సెటైరికల్ పోస్ట్ పెడుతూ కామెంట్స్ చేసింది.అదానీ గ్రూప్‌తో కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసింది.
Date : 07-01-2024 - 12:28 IST -
#Speed News
Adani Group: సీఎం రేవంత్ తో భేటీ ఆయిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ సీఈవో కరణ్ అదానీ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Date : 03-01-2024 - 4:57 IST -
#Speed News
Adani-Hindenburg Case: అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి.. మరో 3 నెలల గడువు..!
అదానీ-హిండెన్‌బర్గ్ కేసు (Adani-Hindenburg Case)పై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. దీనిపై విచారణ జరిపేందుకు సెబీకి సుప్రీంకోర్టు మరో 3 నెలల గడువు ఇచ్చింది.
Date : 03-01-2024 - 11:07 IST -
#India
Adani Group Stocks: 15,000 కోట్లకు పెరిగిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపించింది. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ.15,000 కోట్లకు పెరిగింది. మరోవైపు అదానీ గ్రూప్‌పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారించింది.
Date : 25-11-2023 - 4:00 IST -
#Speed News
Adani Group: అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు.. మరోసారి భారీగా ఆస్తి నష్టం..!
అదానీ గ్రూప్ (Adani Group)పై మరో నివేదిక వచ్చింది. కొత్త రిపోర్ట్ వచ్చిన వెంటనే భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ ఆస్తికి భారీ నష్టం వాటిల్లింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ రిపోర్ట్ ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద కొన్ని గంటల్లోనే 2 బిలియన్ డాలర్లు తగ్గింది.
Date : 31-08-2023 - 12:27 IST -
#Andhra Pradesh
Bhogapuram Airport : వై`భోగం`పురం! నాడు బాబు నేడు జగన్!!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రారంభించిన వాటిని మళ్లీ ప్రారంభించడం, శంకుస్థాపన చేసిన వాటికి మళ్లీ శంకుస్థాపన చేయడం అలవాటుగా మారింది.
Date : 03-05-2023 - 1:11 IST -
#Speed News
Adani Green: లాభాల్లో అదానీ గ్రీన్
అదానీ గ్రీన్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది, ఇందులో కంపెనీ లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.507 కోట్లకు చేరుకుంది
Date : 02-05-2023 - 3:25 IST