Adam Peaty
-
#Sports
British Swimmer: పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్.. మరుసటి రోజే కరోనా పాజిటివ్..!
బ్రిటిష్ స్విమ్మర్ ఆడమ్ పీటీకి కరోనా సోకింది. జూలై 28న 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఆడమ్ పతకం సాధించాడు. 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఫైనల్‌లో పాల్గొన్న ఆడమ్ PT రజత పతకం గెలిచిన మరుసటి రోజే అతనికి కరోనా పాజిటివ్ అని వార్తలు వచ్చాయి.
Published Date - 11:00 AM, Tue - 30 July 24