Actor Nasser
-
#Cinema
Actor Nasser : ప్రముఖ నటుడు నాజర్ ఇంట విషాదం ..
సీనియర్ నటుడు నాజర్ తండ్రి మెహబూబ్ బాషా (95 ) కన్నుమూశారు. మెహబూబ్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా..ఈరోజు పరిస్థితి విషమించడంతో తమిళనాడులోని చెంగల్పట్టులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు
Published Date - 06:29 PM, Tue - 10 October 23