Acting Debut
-
#Cinema
Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ మూవీతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న అల్లు అయాన్!
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అంతేకాకుండా ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా […]
Published Date - 11:00 AM, Mon - 26 February 24