Acne-Free Skin
-
#Health
Skincare Tips: మూలికా రహస్యం: మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది.. మొటిమలు లేని ముఖాన్ని ఇస్తుంది..!
మొటిమల సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. మొహంపై మొటిమలు ఉంటే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అవి కొన్నిసార్లు ఎర్రగా మారుతాయి. మంట పుట్టిన ఫీలింగ్ ను కలుగజేస్తాయి. మీరు అద్దంలో మొహాన్ని చూసుకున్న ప్రతిసారీ.. మొటిమలను చిదిమేయాలనే ఆలోచన వస్తుంది.
Date : 04-01-2023 - 10:30 IST