Achievements
-
#India
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!
జనవరి 2026లో ఒడిశాకు చెందిన పార్వతీ గిరి జన్మశతాబ్ది వేడుకలు జరగనున్నాయని ప్రధాని తెలిపారు. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నారు.
Date : 28-12-2025 - 8:52 IST -
#Telangana
Telangana Politics: కేసీఆర్ ఒక అబద్ధాలకోరు: వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి కెసిఆర్ పై వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పచ్చి అబద్ధాలకోరు అంటూ విమర్శలు గుప్పించారు. ఈ రోజు శనివారం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల సీఎం కెసిఆర్ ని టార్గెట్ చేశారు.
Date : 03-06-2023 - 7:52 IST -
#Cinema
Happy Birthday Anushka Sharma: హ్యాపీ బర్త్ డే అనుష్క శర్మ.. “రబ్ నే బనాదీ బ్యూటీ”
అనుష్క శర్మ రాబోయే ప్రాజెక్ట్‌లు విజయవంతం కావాలని మేం మనసారా కోరుకుంటున్నాం. బహుముఖ నటనా నైపుణ్యాలు, చక్కనైనా ఫ్యాషన్ సెన్స్‌కు కేరాఫ్ అడ్రస్ అనుష్క (Anushka Sharma).
Date : 01-05-2023 - 12:00 IST