Account Sharing
-
#Technology
DisneyPlus Hotstar: నెట్‌ఫ్లిక్స్ బాటలోనే డిస్నీప్లస్ హాట్‌స్టార్.. త్వరలోనే పాస్‌వర్డ్ షేరింగ్‌కు పరిమితులు..?
ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్ ఇటీవల భారతదేశంలో పాస్‌వర్డ్ షేరింగ్‌ని పరిమితం చేసింది. నెట్‌ఫ్లిక్స్ మార్గాన్ని అనుసరించి త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (DisneyPlus Hotstar) పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితిని విధించే అవకాశం ఉంది.
Date : 29-07-2023 - 2:04 IST