Accident
-
#Speed News
Delhi Accident: ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16ఏళ్ళ బాలుడు మృతి
ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. హర్ష్ విహార్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి 16 ఏళ్ల విద్యార్థి పడి మృతి చెందాడు. బాలుడు ఢిల్లీలోని మండోలి ఎక్స్‌టెన్షన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
Published Date - 03:19 PM, Thu - 21 December 23 -
#Speed News
Goods train Accident: పట్టాలు తప్పిన సరుకు రవాణా రైలు
పరనూర్ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో సబర్బన్ ఎలక్ట్రిక్ రైలు సర్వీసు ఈరోజు డిసెంబర్ 11న ఆలస్యంగా నడుస్తోంది. చెంగల్పట్టు జిల్లా నుండి చెన్నైకి వచ్చే ప్రయాణీకులకు సబర్బన్ ఎలక్ట్రిక్ రైలు ఒక ముఖ్యమైన రవాణా సేవ. ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు సబర్బన్ ఎలక్ట్రిక్ రైలు సేవలను ఉపయోగిస్తున్నారు
Published Date - 10:04 AM, Mon - 11 December 23 -
#Cinema
Ritika Singh : షూటింగ్ లో గాయపడ్డ వెంకటేష్ హీరోయిన్
రీసెంట్ గా చిత్ర సెట్ లో జాయిన్ అయినా రితిక్..మంగళవారం సెట్ లో జరిగిన ప్రమాదంలో గాయపడింది
Published Date - 04:12 PM, Wed - 6 December 23 -
#Speed News
Road Accident విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ
విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.
Published Date - 12:21 PM, Wed - 22 November 23 -
#Speed News
AP BRS: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం పై సమగ్ర విచారణ చేపట్టాలి
AP BRS: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన దురదృష్ట కరమని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ విచారం వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో దాదాపు 40కి పైగా బొట్లు దగ్ధ మవ్వడం బాధాకరమన్నారు. ప్రమాదంలో దగ్ధగమైన బోట్ల పై ఆధారపడి రెండు వేల కుటుంబాలు జీవిస్తున్నాయాన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా బాదిత […]
Published Date - 06:00 PM, Mon - 20 November 23 -
#Andhra Pradesh
CM Jagan Convoy Accident : పెను ప్రమాదం నుండి బయటపడ్డ సీఎం జగన్
జగన్ ప్రయాణిస్తున్న కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీ కొన్నది. ఇలా ఒకట్రెండు కార్లను జగన్ కారు ఢీ కొంటూ ఆగకుండా ముందుకు వెళ్లింది.
Published Date - 08:00 PM, Fri - 10 November 23 -
#Telangana
KTR: ఆర్మూర్ రోడ్ షోలో ఆపశృతి, మంత్రి కేటీఆర్ కు తప్పిన ప్రమాదం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రచారంతో పాటు రోడ్ షో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Published Date - 03:19 PM, Thu - 9 November 23 -
#Andhra Pradesh
RTC Bus Mishap : విజయవాడ బస్టాండ్ లో బస్సు బీభత్సం….ముగ్గురు మృతి
సోమవారం ఉదయం విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్లాల్సి ఉండగా 12 నెం ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది
Published Date - 10:30 AM, Mon - 6 November 23 -
#Speed News
Rajasthan Accident: రైల్వే వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు..నలుగురు మృతి
రాజస్థాన్‌లోని దౌసాలో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలోని రైల్వే కల్వర్టుపై బస్సు అదుపు తప్పి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Published Date - 07:35 AM, Mon - 6 November 23 -
#Speed News
Air Ambulance Crash: మెక్సికోలో కూలిన ఎయిర్ అంబులెన్స్.. నలుగురు మృతి
సెంట్రల్ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెక్సికో రాష్ట్రం మోరెలోస్‌లో బుధవారం ఎయిర్ అంబులెన్స్ కూలిపోవడం (Air Ambulance Crash)తో నలుగురు సిబ్బంది మృతి చెందారు.
Published Date - 09:43 AM, Thu - 2 November 23 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పరిధిలోని ఓ దుకాణంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Published Date - 10:19 AM, Mon - 16 October 23 -
#Speed News
Samruddhi Highway Accident:’సమృద్ధి’లో ఘోర ప్రమాదానికి, 12 మంది మృతి
సమృద్ధి హైవేపై మరోసారి ఘోర ప్రమాదం వెలుగు చూసింది. సమృద్ధి హైవే రోజురోజుకూ మృత్యువుగా మారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఛత్రపతి సంభాజీనగర్ వైజాపూర్ సమృద్ధి హైవేపై నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
Published Date - 11:48 AM, Sun - 15 October 23 -
#Speed News
Road Accident : కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కడపలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలైయ్యాయి.
Published Date - 10:37 PM, Mon - 9 October 23 -
#automobile
Scorpio Without Airbags: ఎయిర్‌బ్యాగ్స్ వివాదంపై మహేంద్ర క్లారిటీ
మహీంద్రా కార్లకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. సంస్థ అధినేత ఆనంద్ మహేంద్ర నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఒక సమస్యపై స్పందిస్తూనే ఉంటాడు. గతేడాది జరిగిన కారు ప్రమాదం కారణంగా మహేంద్ర ఆనంద్ పై కేసు నమోదైంది.
Published Date - 02:32 PM, Wed - 27 September 23 -
#Speed News
Car Bike Accident : బైక్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. ఐదుగురి దుర్మరణం
నల్గొండ(Nalgonda) జిల్లా చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద ఈ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బైక్ పై ముగ్గురు వెళ్తుండగా.. కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు.
Published Date - 08:30 PM, Wed - 20 September 23