Abvp
-
#Speed News
Delhi Coaching Centre Flooded: ఢిల్లీ మేయర్ ఇంటిని చుట్టు ముట్టిన విద్యార్థులు
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన తీవ్రస్థాయికి చేరింది. ఘటనపై ఢిల్లీ మేయర్ స్పందించారు. ఢిల్లీ మేయర్ శైలి ఒబెరాయ్ మాట్లాడుతూ.. ముగ్గురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఢిల్లీలోని అన్ని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఎంసీడీ కమిషనర్‌కు లేఖ రాశారు .
Date : 28-07-2024 - 6:37 IST -
#India
Top News Today: దేశవ్యాప్తంగా జరిగిన నేటి ముఖ్యంశాలు
రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఇప్పుడు 9 వేలకు పెంచనున్నారు.
Date : 30-01-2024 - 2:55 IST -
#Speed News
DUSU Election Result 2023: ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ప్రభంజనం
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులను ఎబివిపి(ABVP) గెలుచుకోగా, వైస్ ప్రెసిడెంట్ పదవిని ఎన్ ఎస్ యుఐ(NSUI) గెలుచుకుంది.
Date : 23-09-2023 - 6:23 IST -
#Telangana
ABVP : నేడు మెడికల్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ.. ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్
ర్యాగింగ్ కారణంగా మెడికో ప్రీతి మృతి చెందడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఏబీవీపీ ఈ రోజు( సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా మెడికల్
Date : 27-02-2023 - 6:52 IST -
#India
Delhi : ఢిల్లీలో ఏబీవీపీ, జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్స్ మధ్య ఘర్షణ
ఢిల్లీలో ఏబీవీపీ, జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వామపక్షాల నియంత్రణలో ఉన్న
Date : 20-02-2023 - 7:10 IST -
#India
JNU: మాంసాహారం చిచ్చు… శ్రీరామనవమి రోజున కొట్టుకున్న జేఎన్ యూ విద్యార్థులు
దేశరాజధాని ఢిల్లీలోని జేఎన్ యూ( జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థి సంఘాల మధ్య శ్రీరామనవమి రోజున తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుంది.
Date : 11-04-2022 - 6:00 IST -
#Speed News
Crime: వీఎన్ఆర్ కళాశాల విద్యార్ధి ఆత్మహత్య
హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. అలర్ట్ అయిన కాలేజ్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు కాలేజీ దగ్గర ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పరిస్ధితి ఉద్రిక్తతకు దారి తీయడంతో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు.
Date : 23-12-2021 - 3:54 IST