Abdul Nazeer
-
#Andhra Pradesh
AP Assembly Session : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. మధ్యలోనే వైసీపీ వాకౌట్
AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలకు ప్రసంగిస్తూ, గత ప్రభుత్వం పనితీరు పై విమర్శలు చేశారు. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యే సరికి వైసీపీ సభ్యులు నిరసన ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Published Date - 10:35 AM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
Governor Abdul Nazeer : ఏపీ ఆర్థిక పరిస్థితిపై గరవర్నర్ కీలక వ్యాఖ్యలు
Governor Abdul Naseer : జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది.” అని పేర్కొన్నారు.
Published Date - 01:56 PM, Sun - 26 January 25 -
#Andhra Pradesh
Droupadi Murmu : నేడు మంగళగిరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu : మంగళగిరి ఎయిమ్స్‌లో మొదటి స్నాతకోత్సవం ఇవాళ ఘనంగా జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో, ఎయిమ్స్ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా నిర్వహించారు.
Published Date - 10:55 AM, Tue - 17 December 24 -
#Andhra Pradesh
AP Governor : హాస్పటల్ లో చేరిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
ఒక్కసారిగా కడుపులో నొప్పి రావడంతో ఆయనను వెంటనే తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి కి తరలించారు
Published Date - 07:29 PM, Mon - 18 September 23 -
#Andhra Pradesh
AP Budget Session: సమీకృత అభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
ఏపీ అసెంబ్లీ 2023-24 బడ్జెట్ సమావేశాలు (AP Budget Session) ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు.
Published Date - 10:56 AM, Tue - 14 March 23 -
#Andhra Pradesh
Governor of AP: ఏపీ రాష్ట్ర గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ (Governor of AP)గా అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ప్రమాణం చేయించారు.
Published Date - 10:12 AM, Fri - 24 February 23