ABD
-
#Sports
Rahane 2.0: “రహానే 2.0”.. బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న వింటేజ్ ప్లేయర్
అతనా...తీసుకోవడం దండగ..టెస్టుల్లో గొప్ప ప్లేయర్ కావొచ్చు...కానీ పొట్టి క్రికెట్ కు అతని ఆట సూట్ కాదు. ఇదీ ఐపీఎల్ వేలానికి ముందు అజింక్య రహానే గురించి పలు ఫ్రాంచైజీల అభిప్రాయం
Published Date - 10:49 AM, Mon - 24 April 23