Ab Venkateswara Rao
-
#Andhra Pradesh
AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఉపశమనం!
వెంకటేశ్వర రావుపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దాఖలు చేసిన కేసు, ఐపీసీ సెక్షన్లు 120-బి (క్రిమినల్ కుట్ర), 420 (మోసం), 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్)తో పాటు అవినీతి నిరోధక చట్టం నిబంధనల కింద దాఖలైన కేసు, హైకోర్టు తీర్పు దృష్ట్యా ఇకపై చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.
Published Date - 04:37 PM, Wed - 16 July 25 -
#Andhra Pradesh
AB Venkateswara Rao: రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వర రావు.. ఆ పార్టీలోకి ఎంట్రీ ?
ఏబీవీ(AB Venkateswara Rao) తన రాజకీయ ప్రస్థానంలో జగన్ బాధితులను పరామర్శించడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారట.
Published Date - 01:28 PM, Sun - 13 April 25 -
#Andhra Pradesh
AB Venkateswara Rao : ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..
వైసీపీ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 04:18 PM, Tue - 28 January 25 -
#Andhra Pradesh
AP : ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీవీకి పోస్టింగ్..సాయంత్రమే పదవీ విరమణ
AB Venkateswara Rao: ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)(AB Venkateswara Rao)కి పోసింగ్ ఇస్తూ ఏపి ప్రభుత్వం(AP Govt) ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపటి క్రితం ఆయను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా(As DG Printing and Stationery) నియమిస్తూ ఉత్తర్వులు జారీ(Orders Issuance ) చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది. గతంలోనూ ఆయనకు […]
Published Date - 12:43 PM, Fri - 31 May 24 -
#Andhra Pradesh
AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షను కొట్టివేసిన క్యాట్
AB Venkateswara Rao: ఏపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్ష(suspension)ను క్యాట్(CAT)కొట్టివేసింది. ఈ మేరకు ఆయను రెండోసారి ఏపి ప్రభుత్వం సస్పెండ్ చట్టవిరుద్దమని పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సర్వీస్ పరంగా ఆయనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని క్యాట్ స్పష్టం చేసింది. ఈ సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, ఈ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మరోసారి సస్పెండ్ చేయడం ఒక ఉద్యోగిని […]
Published Date - 05:02 PM, Wed - 8 May 24 -
#Andhra Pradesh
Jagan IPS : జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాజనీతి! సునీల్ కు ఒకలా, ఏబీకి మరోలా.!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan IPS) దెబ్బకు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు హడలిపోతున్నారు.
Published Date - 01:49 PM, Wed - 15 February 23 -
#India
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇదేనా!
ఏపీ ఇంటెలిజెన్స్ (AP Intelligence) మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో పట్టువిడవకుండా ప్రయత్నాలు ..
Published Date - 11:15 AM, Wed - 15 February 23 -
#Andhra Pradesh
IPS Suspended: ఏపీలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు.. అసలు కారణాలివి!
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ సర్కార్ మరోసారి సస్పెండ్ చేసింది. నిజానికి వైసీపీ ప్రభుత్వం వచ్చినంత వరకు ఏబీ వెంకటేశ్వరరావు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు.
Published Date - 09:47 AM, Wed - 29 June 22 -
#Andhra Pradesh
AB Venkateswara Rao : జగన్ పై ఏబీవీ విజయం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఆయనపై వేసిన సస్పెన్షన్ వేటును జగన్ సర్కార్ ఎత్తివేసింది.
Published Date - 12:03 PM, Wed - 18 May 22 -
#Andhra Pradesh
Pegasus Spyware Issue: షోకాజ్ నోటీస్ పై.. ఏబీ రిప్లై ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనులు రేపిన పెగాసస్ స్పైవేర్ ఇష్యూ పై ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఏపీ మాజీ ఇంటలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 5వ తేదీన మంగళవారం ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ఛీఫ్ సెక్రటరీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఈరోజు ఏబీ వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం తనకు ఆలిండియా […]
Published Date - 12:52 PM, Wed - 6 April 22 -
#Andhra Pradesh
Pegasus Spyware Issue: ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఇటీవల ఏపీలో కలకలం రేపిన పెగాసస్ స్పైవేర్ అంశం పై ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే. ఆ మీడియా సమావేశంలో భాగంగా, ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పై వేర్ కొనలేదని స్పష్టం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు, 2019 మే నెల వరకు అప్పటి ప్రభుత్వం పెగాసస్ స్పై వేర్‌ను కొనలేదని […]
Published Date - 01:02 PM, Tue - 5 April 22 -
#Andhra Pradesh
Pegasus Issue: ‘పెగాసస్’పై `ఏబీ` ప్రత్యేక ఇంటర్వ్యూ!
చంద్రబాబు సీఎంగా ఉండగా ఆంధ్రప్రదేశ ప్రభుత్వం వద్దకు పెగాసిస్ స్పైవేర్ ను అమ్మడానికి ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ ఎస్ వో సంప్రదింపులు జరిపింది.
Published Date - 05:02 PM, Fri - 1 April 22 -
#Andhra Pradesh
Pegasus Issue In AP: ‘పెగాసిస్’ పై మౌనమేల..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పెగాసిస్ స్పైవేర్ అంశంపై మౌనంగా ఉన్నాడు. ఆయనపై నేరుగా బెంగాల్ సీఎం మమత ఆరోపణలు చేసినప్పటికీ సైలెంట్ అయ్యాడు.
Published Date - 03:27 PM, Tue - 22 March 22 -
#Andhra Pradesh
TDP Pegasus Case : జగన్ ‘నిఘా’లో ఏబీ
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది.
Published Date - 02:49 PM, Mon - 21 March 22