AAP Vs Congress
-
#India
Aap Vs Congress : కేజ్రీవాల్ కు ఖర్గే కౌంటర్.. కేంద్రం ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ వైఖరి విషయంలో క్లారిటీ
Aap Vs Congress : ఇవాళ (జూన్ 23) బీహార్ రాజధాని పాట్నా వేదికగా విపక్షాల మీటింగ్ జరుగుతోంది.. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ ను నిలదీస్తామని.. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై దాని వైఖరిని ప్రశ్నిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ రియాక్ట్ అయింది.
Date : 23-06-2023 - 11:09 IST -
#India
Break for ‘Bharat Jodo’: భారత్ జోడో’కు 3రోజులు బ్రేక్
రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు తాత్కాలిక బ్రేక్ పడనుంది. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న ఈ యాత్రకు మూడు రోజుల పాటు ఆగిపోనుంది
Date : 21-10-2022 - 4:27 IST -
#India
Punjab: పంజాబ్ మాజీలకు పోలీసుల షాక్!
పంజాబ్ లో 122 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆప్ సర్కార్ నుంచి భగవంత్ మాన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి నాలుగురోజుల ముందే మాజీలకు షాక్ ఇచ్చారు
Date : 12-03-2022 - 10:41 IST -
#India
Election Survey: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు గెలుస్తారో క్లియర్ పిక్చర్ మీకోసం
దేశంలో మోదీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఆయన్ని గద్దె దించుతారని ప్రతిపక్షాలు చెపుతోన్నా తాజాగా చేసిన సర్వేలు మాత్రం మోదీకే పాజిటివ్ గా ఉన్నాయి.
Date : 14-11-2021 - 8:08 IST