Aam Aadmi Part
-
#India
Delhi: అతిషితో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం?
Along with Atishi, some other MLAs will take oath as ministers?: అతిషీ సీఎం కావడంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ ఢిల్లీలో కేబినెట్ మంత్రులు అవుతారు. ఇది కాకుండా, అతిషి మంత్రివర్గంలో ముఖేష్ అహ్లావత్ కూడా చేరనున్నారు.
Date : 19-09-2024 - 3:31 IST -
#India
Kejriwal : సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal resigned from the post of CM: అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్.. వీకే.సక్సేనాకు అందజేశారు.
Date : 17-09-2024 - 5:22 IST -
#India
Aam Aadmi Party : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన ఆప్
గుజరాత్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల..
Date : 09-11-2022 - 8:06 IST -
#Telangana
AAP Entry: టీఆర్ఎస్ పై ‘ఆప్’ ఆపరేషన్!
పంజాబ్ ఎన్నికల్లో ఊహించని ఘన విజయం సాధించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) తెలంగాణపై గురి పెట్టబోతోంది. పంజాబ్ తర్వాత తెలంగాణలో తన అద్రుష్ట్నాన్ని పరీక్షించుకుబోతోంది.
Date : 19-03-2022 - 3:00 IST -
#Telangana
Kejriwal’s Padayatra: ‘ఆప్’ నా టైం ఆయేగా!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారిస్తోంది.
Date : 18-03-2022 - 3:53 IST -
#India
Harbhajan: ఆప్ ఆఫర్.. రాజ్యసభకు భజ్జీ!
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని
Date : 17-03-2022 - 5:39 IST -
#South
Kamal Haasan: కేజ్రీవాల్‌కు కమల్ క్రేజీ ట్వీట్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. దేశంంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు, రాజకీయనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ […]
Date : 11-03-2022 - 2:58 IST