Aadhaar Biometric Lock
-
#Technology
Aadhaar : మీ ఆధార్ ను లాక్ చేసుకోలేదా..? అయితే మీ డబ్బులు కొట్టేస్తారు జాగ్రత్త..
వివిధ మార్గాల ద్వారా వేలి ముద్రలను సేకరించి నగదును కాజేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగిపోయాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు బయోమెట్రిక్‌ను లాక్ చేసుకోవడం ఉత్తమం
Published Date - 11:25 AM, Wed - 1 November 23