Telangana
-
#Telangana
Telangana SSC: కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎస్ఎస్సీ పరీక్షలు ప్రారంభం
తెలంగాణలో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి, మొత్తం 5,08,385 మంది విద్యార్థులు ఏప్రిల్ 2 వరకు కొనసాగే పరీక్షలకు హాజరుకానున్నారు.
Date : 18-03-2024 - 9:58 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర
బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయనప్పుడు కాషాయ ఎంపీలను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు.
Date : 18-03-2024 - 9:47 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ పూర్తిగా గేట్లు తెరిస్తే కారు షెడ్డుకే: సీఎం
కాంగ్రెస్ పూర్తిగా గేట్లు తెరిస్తే కారు షెడ్డుకే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి ఒక గేటు మాత్రమే తెరిచామని, పూర్తిగా గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు సీఎం.
Date : 18-03-2024 - 9:30 IST -
#Telangana
Danam Nagender: దానం నాగేందర్ పై అనర్హత వేటు ?
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు అనర్హత పిటిషన్తో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తలుపు తట్టారు.అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో కలవకుండానే వెనుదిరిగారు.
Date : 17-03-2024 - 9:57 IST -
#Telangana
Telangana: జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న గులాబీ బాస్
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. పార్టీలోకి వచ్చే వారికోసం అధినాయకత్వం తలుపు తెరిచి ఉంచింది. ఈ నేపథ్యంలో నేతల చేరికలు ఊపందుకున్నాయి.
Date : 17-03-2024 - 7:14 IST -
#Speed News
Chandrababu: చంద్రబాబుతో గంటా శ్రీనివాస్ రావు, నారాయణ భేటీ
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు , నారాయణ భేటీ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్లో చంద్రబాబుకు మాజీ మంత్రులు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు.
Date : 17-03-2024 - 4:18 IST -
#Telangana
CM Revanth Reddy : కేసీఆర్ నాటిన కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాం – సీఎం రేవంత్
నిబద్దతతో వంద రోజులల్లో పాలన పూర్తి చేశామని, సచివాలయం, ప్రగతి భవన్ లోకి ప్రజలకు ప్రవేశం కల్పించి స్వేచ్ఛ ఇచ్చామని, పూలే ప్రజా భవన్ ప్రజలకు వేదిక చేశామని రేవంత్ పేర్కొన్నారు
Date : 17-03-2024 - 3:27 IST -
#Telangana
Malla Reddy: రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని నాకెప్పుడో తెలుసు: మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు వింటే ఎంటర్టైన్మెంట్ పదం గుర్తుకు వస్తుంది. వయసు మీద పడినా ఇంకా తాను కుర్రాడినేనని చెప్పుకుంటూ కిక్ ఇచ్చే డైలాగులతో యువతను ఆకట్టుకుంటాడు. పాలు అమ్మినా అనే ఒక్క డైలాగ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు.
Date : 17-03-2024 - 1:28 IST -
#Telangana
Basti Dawakhana: దయనీయ స్థితిలో బస్తీ దవాఖానాలు
బడుగు బలహీన వర్గాలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన బస్తీ దవాఖానలు జిల్లాలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సాధారణ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడానికి నిర్దేశించిన ఈ గల్లీ ఆసుపత్రులు
Date : 17-03-2024 - 11:31 IST -
#Telangana
Hyderabad Water Crisis: కేసీఆర్ నందినగర్ నివాసంలో నీటి సమస్య
తాగునీటి రిజర్వాయర్ల స్థాయిలు వేగంగా తగ్గుముఖం పట్టడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం ఈ వేసవి ప్రారంభంలోనే హైదరాబాద్ నగరవాసులను నీటి కొరత వేధిస్తుంది
Date : 17-03-2024 - 11:06 IST -
#Telangana
Telangana: కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల ప్రక్రియ వేగవంతం
కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాల ప్రక్రయ వేగవంతం చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి 35 లేదా 36 కార్పొరేషన్ల ఛైర్మన్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Date : 16-03-2024 - 11:14 IST -
#Telangana
Revanth Reddy: కవిత అరెస్ట్ ఓ ఎన్నికల స్టంట్ : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) అరెస్ట్(arrest)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఇదో ఎన్నికల స్టంట్(election stunt) అని విమర్శించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తన కూతురు అరెస్టును స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖండించలేదని గుర్తు చేశారు. ఆయన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్పై […]
Date : 16-03-2024 - 2:56 IST -
#Telangana
100 Days Of Congress Ruling : 100 రోజుల్లో సరికొత్త చరిత్ర సృష్టించాం – సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రను సృష్టించామన్నారు
Date : 16-03-2024 - 2:52 IST -
#Telangana
PM Modi : తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు: ప్రధాని మోడీ
PM Modi Speech in Nagarkurnool Public Meeting : తెలంగాణ(telangana)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారం(campaign)లో భాగంగా ఈరోజు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోడీ బహిరంగ సభ(BJP Vijaya Sankalpa Sabha) కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ […]
Date : 16-03-2024 - 2:20 IST -
#Telangana
Employees Committee: ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ : సీఎం రేవంత్ రెడ్డి
Employees: రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలో జేఏసీ ఛైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యను సభ్యులుగా నియమించారు. ఈనెల 10వ తేదీన రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సంఘాల […]
Date : 16-03-2024 - 9:46 IST