Pawan Kalyan
-
#Andhra Pradesh
AP : షర్మిల.. పవన్ కు ఇచ్చిన గౌరవం కూడా జగన్ కు ఇవ్వలేదా..?
వైస్ షర్మిల (YS Sharmila)..తన అన్న జగన్ (Jagan) ఫై ఎంత కోపం గా ఉందో..తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం (YS Sharmila Son Engagement) వేడుకలో స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజా రెడ్డి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ దంపతులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వేడుకలు తన అన్న వైపు చూడడం కానీ , కనీసం పెద్దగా మాట్లాడినట్లు […]
Date : 19-01-2024 - 11:53 IST -
#Cinema
Pawan Kalyan: OG సినిమాలో పవన్ క్రేజీ పాట రాబోతోందా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన గాత్రం వినిపించనున్నాడు. సాహో చిత్రం చిత్రం తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓజీ. సాహూ అపజయం పాలైనప్పటికీ సుజిత్ కు మంచి పేరొచ్చింది.
Date : 18-01-2024 - 9:11 IST -
#Andhra Pradesh
AP : హరిరామ జోగయ్య లేఖ దుమారం
డా. ప్రసాదమూర్తి మనకు ఒక సామెత ఉంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని. ప్రముఖ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖ ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అతి కీలకమైన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేనతో రాజకీయ పొత్తుకు సిద్ధమైనా, ఎన్నికలలో సీట్ల ఒప్పందం విషయంలో ఇంకా ఒక నిర్ణయం జరగలేదు. ఒకపక్క అటు తెలుగుదేశం పార్టీ […]
Date : 18-01-2024 - 12:21 IST -
#Cinema
Pawan Kalyan : ‘జానీ’ తరువాత పవన్ దర్శకత్వంలో ‘సత్యాగ్రహి’ సినిమా.. ఏమైంది మరి?
జానీ చిత్రీకరణ సమయంలోనే పవన్.. 'సత్యాగ్రహి' అనే సినిమా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఆ చిత్రాన్ని కూడా తానే డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
Date : 17-01-2024 - 10:00 IST -
#Cinema
Yatra 2: ‘యాత్ర 2’లో పవన్ కళ్యాణ్, షర్మిల, నారా లోకేష్ పాత్రలు కనిపించవా!
Yatra 2: ఈ ఏడాది సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోన్న సినిమాల్లో ‘యాత్ర 2’ ఒకటి. రాజకీయాల్లో పోరాట పటిమతో తిరుగులేని ప్రజా నాయాకుడిగా ఎదిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ప్రజా సంక్షేమం […]
Date : 14-01-2024 - 5:50 IST -
#Andhra Pradesh
Hari Rama Jogaiah : పవన్ కళ్యాణ్ ను కలిసిన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు
గత కొద్దీ రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు వరుసగా బహిరంగ లేఖలు రాస్తూ వస్తున్న కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య (Hari Rama Jogaiah )..గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పక విజయం సాధించాలని హరిరామ జోగయ్య ఆకాంక్షించారు. ఏపీలోజగన్‌ను ఢీ కొని అధికారంలోకి రావాలంటే […]
Date : 11-01-2024 - 9:41 IST -
#Andhra Pradesh
Ambati Rayudu: పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ కల్యాణ్ పిలిస్తే మాత్రమే వెళ్లాను అంటూ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని
Date : 10-01-2024 - 8:32 IST -
#Andhra Pradesh
KA Paul : KA పాల్ దగ్గర పవన్ సీఎం అయ్యే ప్లాన్..!!
ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు KA పాల్..నిత్యం ఏదొక వార్త తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పాల్ హడావిడి మాములుగా ఉండదు..గెలుపు మాదే అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తుంటారు. ఆ మధ్య మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్ చేసిన హడావిడి ఇప్పటికి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంటుంది. We’re now on WhatsApp. Click to Join. ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. రీసెంట్ గా […]
Date : 10-01-2024 - 1:51 IST -
#Cinema
Hari Hara Veeramallu: వీరమల్లు చిత్రంపై కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుకుంటున్న హరి హర వీరమల్లు చిత్రం అగ్గిపోయిందని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా చిత్రం ఆగిపోయినట్లు అనుకున్నారు. అయితే ఈ చిత్రం సెట్స్ పైనే ఉన్నట్లు తెలుస్తుంది.
Date : 09-01-2024 - 10:03 IST -
#Andhra Pradesh
CBN-Pawan Met CEC : వైసీపీ ఫై చర్యలు తీసుకోవాలని సీఈవో కు టీడీపీ పిర్యాదు
కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజల పర్యటనలో భాగంగా ఈరోజు విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల తుది జాబితా, ఎన్నికల సంసిద్ధతపై సీఈసీ రాజీవ్‌కుమార్ వివిధ రాజకీయ పార్టీలతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ నవోటెల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు […]
Date : 09-01-2024 - 1:49 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : జగన్‌ను ఓడించాలంటే ఈ పని చేయండి అంటూ పవన్ కు హరి రామజోగయ్య లేఖ
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వైసీపీ (AP) ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు కుల సంఘాల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఇప్పటికే ఆ పనిలో బిజీ గా ఉండగా..ఎప్పటికప్పుడు తన సలహాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు బహిరంగ లేఖలు రాయగా..తాజాగా మరోసారి లేఖ రాసారు. We’re now on WhatsApp. Click […]
Date : 05-01-2024 - 11:21 IST -
#Cinema
Pawan Kalyan Divorce Once Again : పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు తీసుకోబోతారని బాంబ్ పేల్చిన జ్యోతిష్యుడు
ఈ మధ్య జ్యోతిష్యుడు వేణు స్వామి (Astrologer Venuswami) పేరు వైరల్ గా మారింది..సినీ ప్రముఖుల తాలూకా జ్యోతిష్యం (Astrology ) చెపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. వేణు స్వామి చెప్పిన జాతకాలలో కొన్ని నిజం కాగా చాలావరకు అబద్దం అయ్యాయి. అయినప్పటికీ ఎప్పటికి ఈయన పేరు వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా చిత్రసీమ (Film Industry )కు సంబదించిన నటి నటులతో పరిచయాలు..వారిచేత పూజలు చేయించడం..వారి జాతకాలను తెలియజేస్తుండడం తో సినీ లవర్స్ ఎక్కువగా ఈయన్ను ఫాలో అవుతూ..ఈయన […]
Date : 04-01-2024 - 3:06 IST -
#Andhra Pradesh
Janasena : ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్
రీసెంట్ గా జనసేన పార్టీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన విశాఖ జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా వంశీకృష్ణను నియమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయనకు పవన్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. పార్టీ కార్యక్రమాలను వంశీకృష్ణ మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు కృషి చేయాలని పవన్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో […]
Date : 03-01-2024 - 6:11 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: అయోధ్య రామమందిర ప్రారంభానికి పవన్ కు ఆహ్వానం
Pawan Kalyan: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆర్ఎస్ఎస్ నేతలు ముళ్లపూడి జగన్, విహెచ్పి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రజ్ఞా ప్రజ్ఞ ఆయనకు అధికారిక ఆహ్వానం అందజేసారు. ఈ సమావేశంలో వారు అయోధ్య రామమందిరం విశిష్ట లక్షణాల గురించి వివరించారు. జనవరి 22న జరగాల్సిన ప్రారంభోత్సవానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. దాతృత్వంలో పేరుగాంచిన పవన్ […]
Date : 03-01-2024 - 5:35 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మరోసారి పవన్ కాకినాడ టూర్..3 రోజులే అక్కడే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి కాకినాడ (Kakinada) లో మకాం వేయబోతున్నారు. రేపటి నుండి మూడు రోజుల పాటు పవన్ అక్కడే గడపబోతున్నారు. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్..పూర్తిగా తన ఫోకస్ ను ఎన్నికల ఫై పెట్టారు. పార్టీ లోకి చేరికలు , అభ్యర్థుల ఎంపిక , ప్రచార కార్యక్రమాలు , ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలు ఇలా అన్నింటిపై దృష్టి […]
Date : 03-01-2024 - 11:51 IST