Kcr
-
#Telangana
KTR: లోక్‌సభ బరిలో కేటీఆర్, కేసీఆర్ ఆదేశిస్తే పోటీకి సై!
KTR: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్, లేదా మల్కాజిగిరి నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఇదే అంశంపై చర్చ వచ్చినప్పుడు కేటీఆర్ సానుకూలత చూపలేదట. అలా అని […]
Date : 07-01-2024 - 1:22 IST -
#Speed News
BRS – MLC Elections : ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి బీఆర్ఎస్ దూరం.. ఎందుకు ?
BRS - MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుందా ?
Date : 07-01-2024 - 11:41 IST -
#Telangana
KCR: కోలుకుంటున్న కేసీఆర్, ఇక కాంగ్రెస్ తో తాడోపేడో!
KCR: అసెంబ్లీ తర్వాత తెలంగాణ ఇప్పటికే లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇటీవల అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజల మధ్యకు రాబోతున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఫిబ్రవరి నెలలో తెలంగాణ భవన్‌కి వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను […]
Date : 06-01-2024 - 7:38 IST -
#Telangana
Telangana: సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలపై సీబీఐ విచారణ..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణలో రాజకీయాలు హీట్పుట్టిస్తున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ భారీగా సొమ్ము కూడబెట్టుకుందని కాంగ్రెస్
Date : 04-01-2024 - 5:03 IST -
#Telangana
CM Jagan: ముగిసిన సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన
సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ నేరుగా నంది నగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లారు.
Date : 04-01-2024 - 2:55 IST -
#Telangana
Jagan : కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)..కేసీఆర్ (KCR) నివాసానికి చేరుకున్నారు. గత నెలలో కేసీఆర్ తన ఫాం హౌస్ లో కింద పడటంతో ఆయన తుంటి ఎముకకు గాయం అయింది. దీంతో యశోద వైద్యులు సర్జరీ చేసి సరి చేసారు. దాదాపు వారం రోజులు హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్…ఆ తర్వాత నందినగర్ లోని తన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక సీఎం ప్రమాదానికి గురై హాస్పటల్ లో చికిత్స […]
Date : 04-01-2024 - 12:11 IST -
#Telangana
Jagan Meets KCR : రేపు కేసీఆర్ ను పరామర్శించబోతున్న ఏపీ సీఎం జగన్
మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను పరామర్శించబోతున్నారు ఏపీ సీఎం జగన్ (CM Jagan). కొద్దీ రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలు జారీ కిందపడడంతో ఆయన ఎడమ కాలి తుంటి ఎముక గాయం కావడం తో దానికి సర్జరీ చేసారు. వారం పాటు యశోద హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్..ప్రస్తుతం నందినగర్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక కేసీఆర్ కు ప్రమాదం జరిగిందని […]
Date : 03-01-2024 - 1:31 IST -
#Speed News
Maoist Party – KCR : కేసీఆర్ అక్రమాస్తులపై శ్వేతపత్రం విడుదల చేయండి : మావోయిస్టు పార్టీ
Maoist Party - KCR : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన తాజా లేఖలో సంచలన ప్రశ్నలను సంధించారు.
Date : 03-01-2024 - 12:08 IST -
#Speed News
CM Revanth Reddy : న్యూ ఇయర్ వేళ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Date : 01-01-2024 - 7:35 IST -
#Telangana
BRS: లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం, జనవరి 3 నుంచి సమావేశాలు షురూ!
జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది.
Date : 29-12-2023 - 3:58 IST -
#Speed News
KCR: నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ దిగ్భ్రాంతి
KCR: క్రిస్మస్ పండుగ పూట విషాదం నెలకొంది. రెడు వేర్వురు ఘటనల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు […]
Date : 25-12-2023 - 12:23 IST -
#Telangana
MLC Kavitha: సింగరేణిని కాపాడింది కేసీఆర్, హక్కులను సాధించింది టీబీజీకేఎస్ : కల్వకుంట్ల కవిత
MLC Kavitha: హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటేసి టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ […]
Date : 22-12-2023 - 5:58 IST -
#Telangana
Elections in Singareni : సింగరేణి ఎన్నికలకు బిఆర్ఎస్ దూరం..
సింగరేణి ఎన్నికల విషయంలో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు. దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ కు గురయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడంతో సింగరేణిలో పోటీకి దూరంగా ఉండాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు […]
Date : 22-12-2023 - 11:34 IST -
#Speed News
Telangana: మూడు పార్టీలు మారిన చరిత్ర కేసీఆర్ ది
పార్టీ మారినట్లు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసమే పార్టీ మారానని, ఒక పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు
Date : 21-12-2023 - 9:00 IST -
#Telangana
Telangana Assembly Sessions: హరీశ్‌రావును వాడుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీ
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అధికార పక్షంపై కేటీఆర్ తనదైన రీతిలో మాటల తూటాలు పేల్చుతున్నారు
Date : 20-12-2023 - 8:15 IST