Hyderabad
-
#Telangana
Revanth Reddy Ceremony : అనుముల రేవంత్ రెడ్డి అను నేను…
రేవంత్ (Revanth Reddy) ప్రమాణం చేస్తుంటే ఎల్బీ స్టేడియం అంత జై రేవంత్.. జై రేవంత్.. సీఎం.. సీఎం.. అంటూ మారుమోగింది.
Published Date - 01:13 PM, Thu - 7 December 23 -
#Telangana
CM Revanth Reddy : LB స్టేడియం కు చేరుకున్న రేవంత్ రెడ్డి
ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ..LB స్టేడియం కు చేరుకున్నారు
Published Date - 12:50 PM, Thu - 7 December 23 -
#Speed News
Cyberabad: ఇయర్ ఎండ్ పార్టీలు చేసుకుంటున్నారా.. పోలీస్ పర్మిషన్ మస్ట్!
Cyberabad: న్యూయర్ వస్తుందంటే చాలు సెలబ్రిటీలతో పాటు చాలామంది గ్రాండ్ గా నిర్వహించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో 2024లో డిసెంబరు 31న వేడుకలు నిర్వహించేందుకు నగరానికి చెందిన చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. పార్టీల నిర్వాహకులందరూ ముందుగానే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని , సైబరాబాద్ పోలీసులు పిలుపునిచ్చారు. ఈవెంట్‌లు నిర్వహించే వారు www.cyberabadpolice.gov.in నుంచి ‘పర్మిషన్ అప్లికేషన్’ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని డిసెంబర్ 20లోగా పూర్తి చేసి సమర్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర […]
Published Date - 12:18 PM, Thu - 7 December 23 -
#Speed News
11 Ministers: సీఎంగా రేవంత్ తో సహా 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఆ 11 మంది వీళ్లేనా..?!
ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు 11 మంది మంత్రుల (11 Ministers) ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం అందుతుంది. మల్లు భట్టి విక్రమార్కతో పాటు మహిళా ఎమ్మెల్యేకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Published Date - 08:09 AM, Thu - 7 December 23 -
#Speed News
Cyclone Michaung: బలహీన పడిన మైచాంగ్ తుఫాను , హైదరాబాద్‌లో వర్షాలు తగ్గుముఖం
మైచాంగ్ తుఫాను ముప్పు గణనీయంగా బలహీనపడింది, భారత వాతావరణ శాఖ ప్రకారం తీవ్ర తుఫానును అల్పపీడనంగా తగ్గించింది. దీంతో రానున్న రోజుల్లో హైదరాబాద్‌పై తుపాను ప్రభావం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
Published Date - 09:09 PM, Wed - 6 December 23 -
#Telangana
Revanth Reddy Invitation : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరణ ఆహ్వాన పత్రిక చూసారా..?
విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ పేర్కొన్నారు
Published Date - 07:42 PM, Wed - 6 December 23 -
#Speed News
Hyderabad: వాహనాదారులు అలర్ట్, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!
Hyderabad: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ వేదికగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలే కాకుండా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే లాంటివాళ్లు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో పలు చోట్లా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాదారులు అలర్ట్ గా ఉండాలని […]
Published Date - 06:11 PM, Wed - 6 December 23 -
#Speed News
Babri Masjid Demolition: బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో అలర్ట్
బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్లాక్ డే పాటించాలని కొన్ని ముస్లిం సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో నగరంలోని సున్నిత ప్రదేశాల్లో పోలీసు బలగాలను మోహరించారు.
Published Date - 05:25 PM, Wed - 6 December 23 -
#Andhra Pradesh
Chandrababu – Pawan Kalyan : చంద్రబాబు ను కలిసిన పవన్ కళ్యాణ్
బుధువారం హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించినట్టు సమాచారం
Published Date - 03:04 PM, Wed - 6 December 23 -
#Telangana
Revanth Reddy House : రేవంత్ రెడ్డి ఇంటివద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
రేవంత్‌రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 44లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే
Published Date - 11:06 AM, Wed - 6 December 23 -
#Speed News
V C Sajjanar: డిజిటలైజేషన్ దిశగా టీఎస్ఆర్టీసీ
V C Sajjanar: ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవల్ని అందించేందుకు గానూ అత్యాధునిక సాంకేతికను టీఎస్ఆర్టీసీ వినియోగిస్తోంది. ఈ మేరకు ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా సాంకేతికతలో ముందడుగు వేసింది. 9వేలకు పైగా బస్సులు, 50 వేల మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తోంది. ఇంత విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న […]
Published Date - 05:46 PM, Tue - 5 December 23 -
#Telangana
Telangana Next IT Minister : కాంగ్రెస్ లో ఐటీ మినిస్టర్ అర్హత ఎవరికీ ఉంది..?
కేటీఆర్ కు దీటుగా ఐటీ ను డెవలప్ చేసే సత్తా కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ ఉందనే చర్చ ఐటీ వర్గాల్లో జోరుగా సాగుతోంది
Published Date - 05:31 PM, Tue - 5 December 23 -
#Telangana
CM Revanth Reddy: 48 గంటలుగా ఎల్లా హోటల్ లోనే రేవంత్ .. భారీ భద్రత పెంపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై 48 గంటలు దాటిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన లేదు. దీంతో సీఎం పోస్ట్ కోసం సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఇక్కడ గాంధీ భవన్‌లో, అక్కడ ఢిల్లీలో సీఎం అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు జరగుతోంది.
Published Date - 04:29 PM, Tue - 5 December 23 -
#Speed News
Commodity Democracy : అంగడి సరుకైన ప్రజాస్వామ్యం
అంతా ఓకే. కానీ ఈ ఎన్నికల్లో డబ్బు పోషించిన పాత్రను చూస్తే ప్రజాస్వామ్యానికి (Democracy) ఏం జబ్బు చేసిందో మనకు తేటతెల్లమవుతుంది.
Published Date - 11:18 AM, Tue - 5 December 23 -
#Speed News
Exit Poll Results: ఈ ఎన్నికల్లో ఖచ్చితమైన ప్రీ పోల్స్ రిజల్ట్స్ ఇచ్చాం : చాణక్య ముఖేష్
ప్రస్తుత తెలంగాణ ఎన్నికలు సామాన్య ప్రజల్లోనే కాకుండా రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తిని రేపాయి.
Published Date - 06:06 PM, Mon - 4 December 23