Chiranjeevi
-
#Cinema
Family Star: ఫ్యామిలీ స్టార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా చిరంజీవి.. ఇందులో నిజమెంత?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే గతంలో విజయ్ దేవరకొండ అలాగే పరుశురాం కాంబినేషన్లో వచ్చిన గీతాగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు హీరోకి విజయ్ భారీగా గుర్తింపుని తెచ్చి పెట్టింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు మరోసారి ఈ […]
Date : 31-03-2024 - 6:03 IST -
#Cinema
Tollywood: మరోసారి భార్యతో కలిసి సమ్మర్ వెకేషన్ కు రెడీ అయిన చిరంజీవి?
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ మెగాస్టార్ చిరంజీవి కొణిదెల సురేఖ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. అయితే సురేఖ చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. కేవలం పండుగ ఈవెంట్లలో మాత్రమే అలా అలా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇది మొన్నటి వరకు ఎందుకంటె ఇటీవల ఆమె, కోడలు ఉపాసన కలిసి ఫుడ్ బిజినెస్ ని […]
Date : 29-03-2024 - 12:29 IST -
#Cinema
Chiranjeevi : ‘ముఠామేస్త్రి’ సినిమా కోసం.. అప్పట్లో భారీ ధరకి టికెట్ కొన్న అభిమాని.. పేపర్లో వార్త..
ముఠామేస్త్రి చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈక్రమంలోనే టికెట్ సంపాదించడం కోసం ఫ్యాన్స్ వందలు ఖర్చుపెట్టారు. అలా రాజమండ్రిలోని ఓ అభిమాని..
Date : 25-03-2024 - 7:00 IST -
#Cinema
Chiranjeevi : ఇండియాలో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరో చిరంజీవి..
చిరంజీవి సినిమాల్లో చాలా ఇండస్ట్రీ హిట్సే ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ హిట్స్ తోనే చిరంజీవి ఈ అరుదైన రికార్డుని క్రియేట్ చేసారు.
Date : 25-03-2024 - 2:30 IST -
#Cinema
Chiranjeevi : తమ్ముడి బర్త్డే దగ్గరుండి మరి జరిపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు నటీనటులు కూడా చిరంజీవికి అభిమానులే. చిరంజీవిని ఇన్స్పైర్ గా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూడా ఒకరు. శ్రీకాంత్ చిరంజీవి అన్నయ్య అని పిలుస్తారు […]
Date : 24-03-2024 - 12:00 IST -
#Cinema
Sushmita: సుస్మితపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్.. కాస్ట్యూమ్ డిజైనర్ గా తీసేయాలంటూ?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల గురించి మనందరికీ తెలిసిందే. సుస్మిత ప్రస్తుతం చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోంది. అయితే ఎప్పటినుంచో ఆమె చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో మెగాస్టార్ ను అభిమానులకు నచ్చే విధంగా చూపించడం కోసం ఆమె ఎంతగానో కష్టపడుతోంది.. తన కూతురు సుస్మిత వర్క్ పట్ల చిరంజీవి కూడా చాలా సార్లు ప్రశంసలు కురిపించారు. తనని బాగా చూపించేందుకు […]
Date : 23-03-2024 - 5:41 IST -
#Cinema
Chiranjeevi: నెట్టింట వైరల్ అవుతున్న మెగాస్టార్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్?
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ కూడా మొదలయ్యాయి. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. బింబిసార చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన […]
Date : 18-03-2024 - 2:30 IST -
#Cinema
Megastar Chiranjeevi Viswambhara : విశ్వంభర యాక్షన్ సీన్స్ అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కి రియల్ ట్రీట్..!
Megastar Chiranjeevi Viswambhara మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ విశ్వంభర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్
Date : 18-03-2024 - 12:25 IST -
#Cinema
Chiranjeevi : ‘తప్పనిసరిగా ఓటు వేయండి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపు
అతి త్వరలో పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ (Chiranjeevi) ఓటు హక్కు ప్రాధాన్యం తెలుపుతూ ట్వీట్ చేశారు. “మనదేశ 18వ లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మీకు 18 సంవత్సరాల వయసు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు మన రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం వినియోగించండి.. తప్పనిసరిగా ఓటు వేయండి” అంటూ చిరంజీవి యువ ఓటర్లకు […]
Date : 12-03-2024 - 11:56 IST -
#Cinema
Chiranjeevi : విశ్వంభర తర్వాత చిరు ఎవరితో అంటే..!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం
Date : 12-03-2024 - 12:46 IST -
#Cinema
Telugu DMF: చిరంజీవి, మంత్రి పొంగులేటి చేతుల మీదుగా తెలుగుడీఎంఎఫ్ ప్రారంభం
తెలుగు కంటెంట్ క్రియేటర్‌లు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌లను ఏకం చేయడానికి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (TeluguDMF) ప్రారంభమైంది. వెబ్‌సైట్ రైటర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు
Date : 11-03-2024 - 6:03 IST -
#Cinema
Tollywood: టాలీవుడ్ టాప్ హీరోల కొత్త చిత్రాల సందడి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న విశ్వంభర సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. ఇందులో చిరంజీవి, త్రిష కూడా జాయిన్ అయ్యారు.
Date : 09-03-2024 - 4:15 IST -
#Cinema
Surekha Konidala : పవన్ కళ్యాణ్ ఏది పెడితే అది తినేసేవాడు – సురేఖ
ఉమెన్స్ డే ( Women’s Day) సందర్బంగా చిరంజీవి సతీమణి సురేఖ (Surekha Konidala)..ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు తినే ఆహారం గురించి చెప్పుకొచ్చింది. మా మామయ్య గారు మాత్రం మంచి బోజన్ ప్రియలు.. అన్ని ప్లేట్ లో పెట్టుకొని అన్నింటిని టేస్ట్ చేస్తూ సంపూర్ణ భోజనం చేసేవారు. ఇక పెళ్లైన కొత్తలో నాకు వంట చేయడం వచ్చేది కాదు. మా అత్తమ్మ చాలా బాగా […]
Date : 09-03-2024 - 3:20 IST -
#Cinema
Ram Charan: చెర్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చిరు.. రామ్ తో జాన్వీ రొమాన్స్ అంటూ!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోకి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆర్సి 16. ఇందులో చెర్రీ సరసన జాన్వీ కపూర్ నటించబోతోంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక […]
Date : 09-03-2024 - 12:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Properties : పవన్ ఆస్తులను చిరంజీవి కొనుగోలు చేస్తున్నాడా..?
తమ్ముడు కోసం అన్నయ్య పెద్ద ఆలోచనే చేసినట్లు తెలుస్తుంది. ఈరోజుల్లో పోగొట్టుకున్న ఆస్తులు మళ్లీ కూడబెట్టుకోవడం అంటే ఎంతో కష్టం..అలాంటిది తమ్ముడు రాజకీయాల కోసం కష్టపడి కట్టుకున్న ఇళ్లులు , భూములు అమ్మెందుకు సిద్ధం అయ్యాడని తెలిసి చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో (Elections) గెలవాలంటే పేరు , హోదా , ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటె సరిపోదు..చేతిలో కోట్ల డబ్బు ఉండాలి..అప్పుడే ఎన్నికల్లో గెలుస్తాం. ప్రస్తుతం డబ్బే అన్ని నడిపిస్తుంది. ఇక రాజకీయాల్లో […]
Date : 07-03-2024 - 11:32 IST