Budameru
-
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
CM Chandrababu : వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. వరద నీటిలో బాధితులకు అన్నిరకాల సాయం అందించే ప్రయత్నం చేశాం.
Published Date - 02:18 PM, Wed - 25 September 24 -
#Andhra Pradesh
CM Chandrababu : గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ అతలాకుతలం: సీఎం చంద్రబాబు
CM Chandrababu speech at Eluru: గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏలూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ''వరదలు ఎక్కువ రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు. వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు.
Published Date - 02:42 PM, Wed - 11 September 24 -
#Andhra Pradesh
Budameru Floods Effect : చిరు వ్యాపారుల బతుకులు రోడ్డుపాలు చేసిన బుడమేరు
Budameru Vagu Floods Effect : బుడమేరు కన్నెర్ర చెయ్యడం తోనే ఈ కాలనీ లు అన్ని నీట మునిగాయి. అటు కృష్ణమ్మ ఉగ్ర రూపం... ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది.
Published Date - 12:22 PM, Wed - 11 September 24 -
#Andhra Pradesh
AP Floods : ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
AP Floods : కృష్ణా, ఎన్టీఆర్ (ఎన్టీఆర్ జిల్లా), గుంటూరు, బాపట్ల జిల్లాలు తీవ్ర ప్రభావం చూపుతున్న జిల్లాలుగా గుర్తించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని రెండు గ్రూపులుగా విభజించి మూల్యాంకనం చేయనున్నారు.
Published Date - 10:36 AM, Wed - 11 September 24 -
#Andhra Pradesh
Budameru Floodwater: 21 గ్రామాల్లోకి బుడమేరు వరదనీరు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Budameru Floodwater: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో బుడమేరు, ఇతర వాగులు పొంగిపొర్లాయి. దీంతో కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు అధిక నీరు వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
Published Date - 09:44 AM, Mon - 9 September 24 -
#Andhra Pradesh
Heavy Flood Inflow To Budameru Vagu : విజయవాడకు మరో టెన్షన్..
Heavy Flood Inflow To Budameru Vagu : నిన్నటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. క్రమంగా మరింత బలపడుతూ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
Published Date - 11:05 AM, Sun - 8 September 24 -
#Andhra Pradesh
Budameru : బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించిన పురందేశ్వరి
Budameru : బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని., గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రతి సందర్బంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు.
Published Date - 02:33 PM, Fri - 6 September 24