Bandi Sanjay
-
#Telangana
Bandi Sanjay: సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలి, రేవంత్ కు బండి రిక్వెస్ట్
Bandi Sanjay: ఉపాధి కరువై.. ఆరోగ్య సమస్యలు తీవ్రమై రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ (టెక్స్‌టైల్‌పార్క్)లో పనిచేసే వలస చేనేత కార్మికుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని.. ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల […]
Published Date - 10:51 AM, Thu - 18 January 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పోరాటం తప్పదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమ పార్టీకి లేదని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోగా హామీలు అమలు చేయడంలో విఫలమైతే
Published Date - 11:48 PM, Wed - 17 January 24 -
#Speed News
Minister Ponnam: కేసీఆర్, బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చెశారో చెబుతారా: మంత్రి పొన్నం
Minister Ponnam: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. క రీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఎండగట్టారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని కోరారు. కెసిఆర్, వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపిలుగా ఏం అభివృద్ధి చేశారో, తాను ఎంపిగా ఏంచేశానో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు. కెటిఆర్ అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. సిఎం పదవి కన్నా కెసిఆర్ పవర్‌ఫుల్ అనేది భ్రమ, […]
Published Date - 01:16 PM, Mon - 15 January 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.
Published Date - 08:16 PM, Sun - 14 January 24 -
#Telangana
Bandi Sanjay: రాముడు బీజేపీకి చెందినవాడు కాదు, బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
Bandi Sanjay: బిజెపి ఎంపి బండి సంజయ్ అయోధ్య రామమందిర నిర్మాణానికి తన మద్దతును తెలిపారు, ఇది అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రతి భారతీయుడు పాల్గొనవలసిన చారిత్రక మరియు మతపరమైన సంఘటన అని పేర్కొన్నారు. నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని, వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తోందని విమర్శించారు. కరీంనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాముడు బీజేపీకి చెందినవాడు కాదని, అందరికీ చెందిన వాడని ఉద్ఘాటించారు. అయోధ్య రామమందిరానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎందుకు వ్యతిరేకమని అన్నారు. […]
Published Date - 03:33 PM, Thu - 11 January 24 -
#Speed News
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి: బండి సంజయ్
Bandi Sanjay: మార్చి లేదా ఏప్రిల్‌లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ విధింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, అభయహస్తం దరఖాస్తుల పరిశీలన, డిజిటలైజేషన్ పేరుతో కాలయాపన చేస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెంకట్‌పల్లిలో విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పర్యటించారు. స్థానికులతో […]
Published Date - 12:33 PM, Wed - 10 January 24 -
#Telangana
Bandi Sanjay : బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించిన బిజెపి అధిష్టానం
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections ) నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. యువమోర్చా ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జి (Kisan Morcha In Charge)గా బండి సంజయ్ కుమార్‌లను పార్టీ అధిష్ఠానం నియమిచింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జిగా తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా బైజ్యంత్ జే పాండా, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జిగా డాక్టర్ రాధా […]
Published Date - 10:56 AM, Thu - 4 January 24 -
#Telangana
Telangana: ముస్లిం యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నాడు: బండి
ఈ నెల 22న జరగనున్న రామ మందిర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు .
Published Date - 08:00 PM, Wed - 3 January 24 -
#Telangana
Bandi Sanjay: మోడీలేని భారత్ ను ఊహించలేం, తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు మావే: బండి
Bandi Sanjay: ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనే నినాదంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే చేసినా.. 80 శాతానికి పైగా ప్రజలు మళ్లీ మోదీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోనూ 8 నుంచి 12 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక […]
Published Date - 03:53 PM, Wed - 3 January 24 -
#Telangana
Bandi Sanjay: రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ.. రద్దైన రైళ్ల కోసం రిక్వెస్ట్
ఉత్తర భారతదేశం నుంచి రద్దయిన రైళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ బీజేపీ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. సీజన్‌లో దాదాపు 1.50 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళ్లే 60 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. కొందరు అయ్యప్ప భక్తులు తమ వార్షిక తీర్థయాత్ర కోసం శబరిమలకు వెళ్లేందుకు సహకరించాలని కోరుతూ తనను కలిశారని తెలిపారు. జనవరి 22న జరగనున్న భవ్య ప్రాణ ప్రతిష్ట […]
Published Date - 11:49 AM, Fri - 29 December 23 -
#Speed News
Bandi Sanjay: చారిత్రాత్మక ఆలయాన్ని దత్తత తీసుకున్న బండి సంజయ్
Bandi Sanjay: రాజన్న-సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండల పరిధిలోని వరదవెల్లి గ్రామంలోని చారిత్రాత్మక గురు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దత్తత తీసుకోనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆలయంలో సనాయ్ పూజలు చేశారు. ఇది మిడ్ మానేర్ డ్యామ్ (MMD) బ్యాక్ వాటర్ వద్ద ఉంది. భక్తులు చేరుకోవడానికి పడవలపై మూడు కిలోమీటర్లు నీటిలో ప్రయాణించవలసి ఉంటుంది, దీని ఫలితంగా పెద్ద సమస్య ఏర్పడింది. దర్శనానంతరం […]
Published Date - 12:37 PM, Wed - 27 December 23 -
#Telangana
Bandi Sanjay : సీఎం రేవంత్ రెడ్డి ఫై హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్
బిజెపి నేత బండి సంజయ్ (Bandi Sanjay )..సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఫై ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో సీఎం మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్య (Mid Manair victims) గురించి ప్రసావించడం పట్ల బండి సంజయ్ హర్షం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో సీఎం కు సంజయ్ బహిరంగ లేఖ రాసారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో పేర్కొన్నారు. We’re now on WhatsApp. Click to […]
Published Date - 07:15 PM, Mon - 18 December 23 -
#Telangana
Bandi Sanjay MP Ticket Fight : ‘బండి సంజయ్ కి ఎంపీ టికెట్ ఇవ్వొద్దంటున్న సీనియర్లు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election 2023) ఘట్టం ముగిసింది..ఇక త్వరలో లోక్ సభ (Parliament Election 2024) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుండే ఆ ఎన్నికల ఫై కసరత్తులు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయ డంఖా మోగించామో..అదే విధంగా లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ (Congress) భావిస్తుంది. ఈ క్రమంలో ఎవరికీ టికెట్ ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం చూస్తుంది. ఇక బిఆర్ఎస్ (BRS) సైతం లోక్ సభ […]
Published Date - 02:20 PM, Mon - 18 December 23 -
#Telangana
Bandi Sanjay : కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు సీజ్ చేయాలి – బండి సంజయ్
తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ ( KCR ) కుటుంబం సహా బీఆర్ఎస్ ( BRS ) నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని లేకపోతే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay Kumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ విస్త్రత సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు బండి సంజయ్ […]
Published Date - 06:42 PM, Sat - 16 December 23 -
#Speed News
Telangana BJP : వెనుకంజలో బీజేపీ హేమాహేమీలు
Telangana BJP : బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఎదురుగాలి వీస్తోంది.
Published Date - 11:05 AM, Sun - 3 December 23