92 Runs
-
#Sports
T20 World Cup: రో”హిట్”…సూపర్ హిట్ ఆసీస్ ముందు భారీ టార్గెట్
అభిమానుల కరువు తీరింది... టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభం నుంచి హిట్ మ్యాన్ మెరుపులు లేవనుకుంటున్న ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడింది. ఆస్ట్రేలియాతో సూపర్ 8 రౌండ్ చివరి మ్యాచ్ లో రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మెగా టోర్నీలో గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు
Published Date - 10:38 PM, Mon - 24 June 24