73 Old
-
#Viral
Punjab: 73 ఏళ్ల తల్లిని చికతబాదిన కొడుకు అరెస్ట్
73 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కొడుకు, కోడలు, మనవడు చిత్రహింసలకు గురిచేసి నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. లాయర్‌గా పనిచేస్తున్న కొడుకును సీసీటీవీ కెమెరా ఆధారాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 29-10-2023 - 12:50 IST