70 Basic Trainer Aircraft
-
#India
70 Basic Trainer Aircraft: రూ.6,828 కోట్ల వ్యయంతో 70 యుద్ధ విమానాలు కొనుగోలు
వాయుసేన కోసం రూ.6,828 కోట్ల వ్యయంతో 70 HTT-40 సాధారణ శిక్షణ యుద్ధ విమానాలు (70 Basic Trainer Aircraft) కొనుగోలు చేసేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ శిక్షణా యుద్ధ విమానాలు వాయుసేనకు ఆరేళ్లలో అందుతాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
Date : 02-03-2023 - 8:32 IST