68th Birthday
-
#Speed News
CM KCR: సీఎం కేసీఆర్‌కు.. ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్
టీఆర్ఎస్ అధినేత,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు వేడుకలు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురోరాగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇకపోతే కొద్దిరోజులుగా మోదీ పై కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. బీజేపీపైనా, కేంద్ర […]
Published Date - 11:15 AM, Thu - 17 February 22