6 Catches
-
#Sports
32 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన కేరళ ప్లేయర్ విఘ్నేశ్ పుతుర్.. ఒకే మ్యాచ్‌లో 6 క్యాచ్‌లు !
World Record : విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రాజస్థాన్ రాయల్స్ యువ బౌలర్ విఘ్నేశ్ పుతుర్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. కేరళ తరఫున బరిలోకి దిగిన విఘ్నేశ్.. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు అందుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. దీంతో 32 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. విఘ్నేశ్ పుతుర్ తన అద్భుత ప్రదర్శనతో కేరళ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ […]
Date : 26-12-2025 - 11:41 IST