57 Ball
-
#Sports
Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ వీరుడు రుతురాజ్ గైక్వాడ్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వీరోచిత ప్రదర్శన చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 52 బంతుల్లో సెంచరీ సాధించిన రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు.
Date : 28-11-2023 - 11:35 IST