54 Percent Polling
-
#India
Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్..
second phase: సాయంత్రం 5 గంటల వరకు జమ్మూ కశ్మీర్‌లో 54 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా రియాసి జిల్లాలో 71.81 శాతం ఓటింగ్ నమోదు కాగా, శ్రీనగర్ జిల్లాలో అత్యల్పంగా 27.31 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. ఇంతకు ముందు 18న జరిగిన తొలి దశలో 61.38 శాతం ఓటింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే.
Published Date - 07:11 PM, Wed - 25 September 24