50000 Crore Coal Scam
-
#Telangana
CM KCR: సింగరేణి కుంభకోణం.. కేసీఆర్‌కు ఉచ్చు బిగిస్తున్నరా..?
తెలంగాణలోని సింగరేణిలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. సోమవారం పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీని కలిసిని కోమటిరెడ్డి, సింగరేణిలో 50 వేల కోట్ల అవినీతి జరగబోతోందని, కోల్ ఇండియా మార్గదర్శకాలను పక్కనబెట్టి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మైనింగ్ టెండర్ అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ప్రధాని మోదీకి తెలిపారు. రాష్ట్రంలో జరుగున్న అవినీతిపై ఆధారాలతో సహా ప్రధానికి వివరించానని, ఏయే రంగాల్లో అవినీతి జరుగుతోందో […]
Date : 15-03-2022 - 4:51 IST