50 Pieces
-
#India
Woman killed and 50 pieces: దారుణం.. రెండో భార్యను 50 ముక్కలుగా నరికిన భర్త
శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే, జార్ఖండ్‌లో మరో దారుణం బయటపడింది. బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలోని జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌లో తన భార్య మృతదేహాన్ని 50 ముక్కలు (50 pieces)గా నరికినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసు మాదిరిగానే జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో జరిగిన రూబికా పహారియా హత్య ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Date : 18-12-2022 - 3:40 IST