5 Screens
-
#Speed News
Fire Accident: హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చందానగర్ లోని ఇన్ఫినిటీ మాల్‌లో ఉన్న సినిమాహాల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.
Date : 12-08-2023 - 3:29 IST