5 Meters Away
-
#India
Just 5 Meters : 5 మీటర్ల దూరమే మిగిలింది.. రేపటిలోగా 41 మంది కార్మికుల రెస్క్యూ
Just 5 Meters : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు కొన్ని గంటల్లోనే బయటికి వచ్చే అవకాశం ఉంది.
Published Date - 11:23 AM, Tue - 28 November 23