45 Years
-
#Telangana
Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుతో మహిళ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్ ఉప్పునంతల మండలం తాడూరు గ్రామంలో పిడుగుపడి శ్యామలమ్మ(45) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
Date : 12-04-2024 - 10:22 IST -
#Andhra Pradesh
Chandrababu: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ధన్యవాదాలు: చంద్రబాబు
తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఏ తప్పూ చేయలేదని సీనియర్ రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు సంఘీభావం తెలిపి రోడ్లపైకి వచ్చి పోరాడారన్నారు.
Date : 31-10-2023 - 11:26 IST