45 Paise
-
#Special
Travel Insurance: 45 పైసలకే రూ.10 లక్షల రైలు ప్రయాణ బీమా
రైల్వే ప్రమాదాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తున్నాయి. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రయాణికులకు రైలు బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఈ బీమా ప్రీమియం 45 పైసలు మాత్రమే మరియు ఇది రూ. 10 లక్షల వరకు అందిస్తుంది.
Date : 17-06-2024 - 2:40 IST