42 Crore Phones
-
#Speed News
42 Crore Phones : 42 కోట్ల ఫోన్లలో స్పై వేర్.. వ్యక్తిగత సమాచారం చోరీ
42 Crore Phones : దేశంలోని 42 కోట్ల స్మార్ట్ ఫోన్లలో ఒక ప్రమాదకర స్పై వేర్ ఉందని వెల్లడైంది. దాని పేరే 'స్పిన్ ఓకే'.. ఈవిషయాన్ని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గుర్తించింది.
Date : 18-06-2023 - 11:32 IST